సంగీత సంబంద 32 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో

క్రొత్త సంగీత విద్యాదర్పణము www.freegurukul.org/g/Sangeethamu-1

రాగ తాళ చింతామణి www.freegurukul.org/g/Sangeethamu-2

సంగీత మార్తాండము-తాళాధ్యాయము www.freegurukul.org/g/Sangeethamu-3

సంగీత ప్రధమ భోదిని www.freegurukul.org/g/Sangeethamu-4

సంగీత లక్షణము www.freegurukul.org/g/Sangeethamu-5

సంగీత శాస్త్ర సుధార్ణవము www.freegurukul.org/g/Sangeethamu-6

ముక్తాయి సూత్ర భాష్యము www.freegurukul.org/g/Sangeethamu-7

ఆంధ్రుల సంగీత కళ www.freegurukul.org/g/Sangeethamu-8

సంగీత విద్యా ప్రకాశిక www.freegurukul.org/g/Sangeethamu-9

పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ గారి రచనలు www.freegurukul.org/g/Sangeethamu-10

గాన భాస్కరము www.freegurukul.org/g/Sangeethamu-11

శతరాగరత్న మాలికా www.freegurukul.org/g/Sangeethamu-12

సంగీత కళా ప్రదర్శిని-1 www.freegurukul.org/g/Sangeethamu-13

మృదంగ భోదిని www.freegurukul.org/g/Sangeethamu-14

సంగీత నక్షత్ర మాల www.freegurukul.org/g/Sangeethamu-15

గంధర్వ కల్పవల్లి www.freegurukul.org/g/Sangeethamu-16

సంగీత సిద్ధాంత సోపానములు-1 www.freegurukul.org/g/Sangeethamu-17

సిరి మువ్వలు www.freegurukul.org/g/Sangeethamu-18

జాతీయ సంగీతం www.freegurukul.org/g/Sangeethamu-19

సంగీత శబ్దార్ధ చంద్రిక www.freegurukul.org/g/Sangeethamu-20

ప్రాచీనాంధ్ర మహాకవుల సంగీత ప్రతిపత్తి www.freegurukul.org/g/Sangeethamu-21

సంగీత విద్యా భోదిని www.freegurukul.org/g/Sangeethamu-22

ఆంధ్రప్రదేశ్ సంస్థానాలు సంగీత వాగ్మయం www.freegurukul.org/g/Sangeethamu-23

గాన శాస్త్ర ప్రశ్నోత్తరావళి www.freegurukul.org/g/Sangeethamu-24

సంగీత వాయిద్యాలు www.freegurukul.org/g/Sangeethamu-25

అష్టోత్తర శత రాగాంగాది వర్ణమాల www.freegurukul.org/g/Sangeethamu-26

గాన విద్యా వినోదిని www.freegurukul.org/g/Sangeethamu-27

సంగీత సాంప్రదాయ ప్రదర్శిని-1 నుంచి 4 www.freegurukul.org/g/Sangeethamu-28

సంగీత శాస్త్ర వాచకములు – గాన విషయము-1,2 www.freegurukul.org/g/Sangeethamu-29

సంగీత సౌరభం-1,3,4 www.freegurukul.org/g/Sangeethamu-30

గాంధర్వ వేదము www.freegurukul.org/g/Sangeethamu-31

మనోధర్మ సంగీతం www.freegurukul.org/g/Sangeethamu-32

సంగీతం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
Website: www.freegurukul.org
Android App: FreeGurukul
iOS App: Gurukul Education
Helpline: 9042020123
To Join In WhatsApp Group: To get this type of Spiritual/Inspirational/PersonalityDevelopment messages daily, join in group by this “www.freegurukul.org/join link.

10 Replies to “సంగీత సంబంద 32 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో”

 1. RangaSai Naataka Grandhalayam, Vizag says:

  Manchi service abhinandanalu…

 2. Fakruddin says:

  గాన కళ భోదిని సంగీతం బుక్ ను అప్లోడ్ చేయండి గురువు గారు

 3. చాల ప్రయోజనకరమైన సేవ. సంస్కృతీ సంప్రదాయములను అనుసృతముగా ముందు తరములకు అందించుటలో మంచి కార్యము. భగవంతుడు సర్వదా అన్ని విషయములలో మిమ్మల్ని అనుగ్రహించాలని వేడుకుంటున్నాను

 4. ప్రకాష్ కలాం says:

  ధన్యవాదములు

 5. D.baatripurasundari says:

  It’s really a commendable service. Very useful.

 6. sriram lakshmi narsimharao says:

  give telugu onamalu 56 letters adjusting to s r g m p d n s in telugu
  each ragam letters example malahari ragam s r m p d s s d p m g r s
  adjust telugu onamalu letters above ragam letter wise
  like this teach song filling with ragam letters with telugu onamalu letters
  tell to write this model book

 7. Vandana Venkataramana says:

  చాలా ధన్యవాదములు కళామతల్లి శాస్త్రాన్ని అందరికి అందుబాటులోకి తెచ్చినందుకు మి ఆలోచనలకూ కోటి వందనములు

 8. మైనేని మురళి says:

  చాలా చక్కటి సంగీత పుస్తక సమూహము. ధన్యవాదములు

 9. నాగరాజు says:

  మన సాంస్కృతిక గ్రంథాలను సంగ్రహించి భద్రపరచి అందుబాటులో ఉంచడం చాలా ఉపయోగకరమైన గొప్ప యజ్ఞము. తెలుగే అవసరం లేదు అనే మూర్ఖత్వం విజృంభిస్తున్న ఈ కాలంలో తెలుగే మన జీవనం గా భావించే మా వంటి ముసలి వారికి ఎంతో ఊరట కలిగిస్తున్నది మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయము. నాగరాజు. బెంగళూరు.

 10. నూకరాజు కోనేటి says:

  అధ్భుతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *