ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
పేరుకోసం పాకులాడుతున్నాము కాని, అందుకు అర్హత వుందా? లేదా? అని విచారిస్తున్నామా?
: 16 : 116 : 909
అర్హత కాని దానిని ఎలా నిరాకరించాలో తెలుసా?
: 13 : 94 : 909
ఒక్కసారిగా ధనం వస్తే మనస్సు తట్టుకోలేదు-న్యాయంగా దక్కవలసినది దక్కితే చాలు-అర్హత లేకపోయినా దక్కాలనుకోవటం భావ్యం కాదు అలా వచ్చినా సరిఅయిన అర్హత లేక నిలబడదు
: 13 : 104 : 909