Free Gurukul

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)

Free Gurukul Education Foundation
(Values, Skill Based Education In Digital Format)
NGO Regd No: 315/2018

Updates

ఇప్పటివరకు ఈ స్వచ్చంద సేవ ద్వారా వచ్చిన నూతన సమాచారం వివరాలు:


5th Mar 2021   -  ప్రేరణ, స్ఫూర్తినిచ్చే చిత్రాలు(Inspirational Pictures) సేవ ప్రారంభం అయినది 

6th Sep 2020   - నన్ను నేను తెలుసుకోవటం ఎలా?(ఆత్మ జ్ఞానం, ఆత్మ విద్య), భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే?(ఒకరినొకరు అర్ధం చేసుకోవటం ఎలా?)  అనే సేవలు ప్రారంభించబడినవి. 

4th Apr 2020 -  iOS మొబైల్ ఆప్  విడుదల అయినదిGurukul Education అనే పేరుతో  App Store లో  లభ్యం అగును.

27th July 2018  -  WhatsApp Group విభాగం  ప్రారంభించినాము, ప్రతి రోజు ఆధ్యాత్మిక, ప్రేరణాత్మక, సామాజిక విషయాలు సంబంధ 5 లేక 6 పోస్ట్ అడ్మిన్ మాత్రమే గ్రూప్ లో  పోస్ట్ చేస్తారు. జాయిన్ అగుటకు ఇక్కడ క్లిక్ చేయండి. 

18th May 2018  -   ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ అయినది. రిజిస్ట్రేషన్ నెంబర్: 315/2018

18th Apr 2018  -   ఇంపాక్ట్-వ్యక్తిత్వ వికాసం(IMPACT-Personality Development)   అనే విభాగం  వెబ్ సైట్, ఆండ్రాయిడ్ ఆప్  ద్వారా విడుదలచేసాము. 

6th Apr 2018  -    సామాజిక అవగాహన(Social Awareness)   అనే విభాగం  వెబ్ సైట్, ఆండ్రాయిడ్ ఆప్  ద్వారా విడుదలచేసాము. 

9th Jan 2018  -    పిల్లలు సంబంద విషయాలపై అవగాహన కల్పించటానికి  "పిల్లలు" అనే విభాగం  వెబ్ సైట్, ఆండ్రాయిడ్ ఆప్  ద్వారా విడుదలచేసాము. 

23rd Nov 2017  - Phase - 2 లో బాగంగా వీడియో ప్రవచనాలు, ఆడియో ప్రవచనాలు, మైండ్ మేనేజ్మెంట్ విభాగాలను వెబ్ సైట్, ఆండ్రాయిడ్ ఆప్  ద్వారా విడుదలచేసాము. 

15th Aug 2017  - Phase - 1 లో బాగంగా స్వాతంత్ర దినోత్సవం నాడు 3500 pdf Free Telugu Books గలిగిన వెబ్ సైట్, ఆండ్రాయిడ్ ఆప్  ప్రారంభించినాము. 

                             వెబ్ సైట్: https://www.freegurukul.org      ఆండ్రాయిడ్ ఆప్: FreeGurukul

19th July 2016 -  గురు పూర్ణిమ రోజున బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే 3500 Free Telugu Bhakti Books  లేక   3500 ఉచిత తెలుగు భక్తి  పుస్తకాలు అనే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్  ప్రారంభించబడినది

26th May 2016 -   దాదాపు 145 గ్రంధాలను సేకరించి సేవలో అందించటం జరిగింది.

21st Dec 2015 -    సనాతన ధర్మం పై అధ్యయన, పరిశోధన చేసే సదుపాయం సాయి రామ్ సేవక బృందం కల్పిస్తుంది.

27th Oct 2015 - వాల్మీకి మహర్షి జయంతి సందర్బంగా "తెలుగు భక్తి వీడియోలు" వెబ్ సైట్ ప్రారంబించబడినది.
http://telugubhakthivideos.blogspot.com

31st July 2015  - గురు పౌర్ణమి సందర్బంగా సాధకులకు, జిజ్ఞాసువులకు సనాతన ధర్మ సంబంద దాదాపు 3900 ఆద్యాత్మిక గ్రంధాలను వివిధ వర్గాలుగా విభజించి, PDF రూపంలో PEN DRIVE ద్వారా ఏర్పాటు చేసాము. ఇప్పటివరకు 365 మందికి అందించాము. ప్రస్తుతం నిలిపివేయడం జరిగింది.

31st May 2015 - భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ లనుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది.
http://telugubhakthisamacharam.blogspot.com

15th Mar 2015 -  సాయి రామ్ వెబ్ సైట్ గురుదేవుల అనుగ్రహంతో, గురుదేవులైన దయానంద సరస్వతి పుట్టిన రోజున ప్రారంబించబడినది. ఈ వెబ్సైటు ద్వారా ఉచిత పుస్తకాలు అందించబడును.  https://sites.google.com/site/sairealattitudemanagement/

15th Jan 2013 -  ఉచిత పుస్తకాలు ఇంటర్నెట్ నుంచి సేకరణ చేసే కార్యక్రమం మొదలు(ప్రారంభం) పెట్టాము


 
About Us     Contact Us     Join with Us     Statistics     Contributors     Team     Testimonials     FAQ     Blog     Updates      Disclaimer     Privacy Policy
Content

Free Gurukul App

Visit Play Store
Content

Join In +ve Books, Videos, News

Join Telegram
Content

HelpLine: +91 904 202 0123

Contact Us
Content

Join in Whatsapp Group

Join Now
Content

Free Gurukul App

Visit App Store