
Free Book(pdf) Release --------------------------------- తెలుగులో ఇప్పటివరకు భార్య భర్త అన్యోన్యత గురించి సమగ్రంగా వివరించిన ఒక్క పుస్తకం లేదు. భార్య భర్త అన్యోన్యత గురించి, ఒకరిని ఒకరు అర్ధంచేసుకోవటం గురించి, సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకోవాలో తెలియచేసే చిట్కాలు ఒక చోట చేర్చి "భార్య భర్త అన్యోన్యంగా ఉండాలంటే?" అనే పుస్తకం(pdf) ని ఉచితంగా ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ద్వారా అందించబడుతుంది. కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.అలాగే మీ మిత్రులకు share చేయండి. ఈ పుస్తకం చదివి మీ సూచనలు, సలహాలు తెలియచేయగలరని కోరుతున్నాము. పుస్తకం చదువుటకు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. https://www.freegurukul.org/z/BharyaBhartaAnyonyamgaaVundalante.pdf
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation
(Values, Skill Based Education In Digital Format)
NGO Regd No: 315/2018