ఇప్పటివరకు ఈ స్వచ్చంద సేవ ద్వారా వచ్చిన నూతన సమాచారం వివరాలు:
9th Jan 2018 - పిల్లలు సంబంద విషయాలపై అవగాహన కల్పించటానికి "పిల్లలు" అనే విభాగం వెబ్ సైట్, ఆండ్రాయిడ్ ఆప్ ద్వారా విడుదలచేసాము.
23rd Nov 2017 - Phase - 2 లో బాగంగా వీడియో ప్రవచనాలు, ఆడియో ప్రవచనాలు, మైండ్ మేనేజ్మెంట్ విభాగాలను వెబ్ సైట్, ఆండ్రాయిడ్ ఆప్ ద్వారా విడుదలచేసాము.
15th Aug 2017 - Phase - 1 లో బాగంగా స్వాతంత్ర దినోత్సవం నాడు 3500 pdf Free Telugu Books గలిగిన వెబ్ సైట్, ఆండ్రాయిడ్ ఆప్ ప్రారంభించినాము.
వెబ్ సైట్: https://www.freegurukul.org ఆండ్రాయిడ్ ఆప్: FreeGurukul
19th July 2016 - గురు పూర్ణిమ రోజున బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే 3500 Free Telugu Bhakti Books లేక 3500 ఉచిత తెలుగు భక్తి పుస్తకాలు అనే ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ ప్రారంభించబడినది
https://sites.google.com/site/sairealattitudemanagement/app
26th May 2016 - దాదాపు 145 గ్రంధాలను సేకరించి సేవలో అందించటం జరిగింది.
https://sites.google.com/site/sairealattitudemanagement/145NewBooks
21st Dec 2015 - సనాతన ధర్మం పై అధ్యయన, పరిశోధన చేసే సదుపాయం సాయి రామ్ సేవక బృందం కల్పిస్తుంది.
http://www.sairealattitudemanagement.org/Telugu-Devotional-Spiritual-Free-Research-Program
27th Oct 2015 - వాల్మీకి మహర్షి జయంతి సందర్బంగా "తెలుగు భక్తి వీడియోలు" వెబ్ సైట్ ప్రారంబించబడినది.
http://telugubhakthivideos.blogspot.in
31st July 2015 - గురు పౌర్ణమి సందర్బంగా సాధకులకు, జిజ్ఞాసువులకు సనాతన ధర్మ సంబంద దాదాపు 3900 ఆద్యాత్మిక గ్రంధాలను వివిధ వర్గాలుగా విభజించి, PDF రూపంలో PEN DRIVE ద్వారా ఏర్పాటు చేసాము. ఇప్పటివరకు 365 మందికి అందించాము. ప్రస్తుతం నిలిపివేయడం జరిగింది.
31st May 2015 - భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ లనుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది.
http://telugubhakthisamacharam.blogspot.com
15th Mar 2015 - సాయి రామ్ వెబ్ సైట్ గురుదేవుల అనుగ్రహంతో, గురుదేవులైన దయానంద సరస్వతి పుట్టిన రోజున ప్రారంబించబడినది. ఈ వెబ్సైటు ద్వారా ఉచిత పుస్తకాలు అందించబడును.
www.sairealattitudemanagement.org