ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
భగవంతుడు మమకారం దేనిపై ఎక్కువ ఉందో దానిని తొలగించేందుకు సహాయం చేస్తాడు
: 48 : 372 : 912
లక్ష్యం సాధించటం కోసం ఎటువంటి ఆటంకాలు వచ్చినా దారిమళ్ళకుండా ఏకనిష్ఠతో ధృడసంకల్పంతో ప్రయత్నంచేయాలి
: 35 : 413 : 910
వర్షం పడుతుంటే నిందించక గొడుగు వేసుకొని పరిస్థితికి అనుగుణంగా మారుతాము అంతేగాని నిదిస్తూ కూర్చోరాదు
: 28 : 244 : 909
సంకల్ప బలం-పట్టుదల అంటే ఎలా ఉండాలి-సకాలంలో పూర్తిచేయాలంటే సుఖాలను త్యాగం చేయాలి-లేకపోతే సుఖాలు కూడా ఆటంకం అవుతాయి
: 36 : 201 : 909
అంకితభావం వుంటే చాలు కష్టాలను కూడా పిండిచేయును
: 41 : 124 : 909
పరమశాంతిని పొందటానికి ముఖ్యంగా మూడు అవరోధాలను దాటాలి, అవి ఏవి?
: 37 : 156 : 911
కొన్ని కష్టాలు అకారణంగా వచ్చిపడతాయి
: 30 : 167 : 910
ఏ పనైనా సకాలంలో పూర్తి చేయాలంటే సుఖాలను త్యజించి విరామం లేకుండా పరిశ్రమించాలి
: 25 : 110 : 909
ఆటంకాలను ఎలా సమయస్పూర్తితో అధిగమించాలి?
: 32 : 168 : 911
ఒక పని చేయాలని సంకల్పించినప్పుడు ప్రకృతి రకరకాల పరీక్షలు పెట్టి శక్తి సామర్ధ్యాలను బయటికి తీసి తెలిసేలా చేస్తుంది
: 39 : 184 : 909
సంకల్పబలం ఉంటే ఆటంకాలు తట్టుకొని ఓర్పుకి సహాయం చేయును
: 35 : 103 : 909