ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
లక్ష్యాలు అందరికి ఉంటాయి కాని లోటుపాట్లు పరిశీలించి ఎక్కడ ఎలా చేస్తే ఎక్కువ లాభం ఉంటుందో అనే ప్రణాళిక లేకపోవటం వలెనే విఫలం అవుతారు అని తెలుసా?
: 33 : 38 : 909
వయస్సులో ఉన్నప్పుడు ప్రణాళిక లేక వృద్దాప్యంలో ఇక్కట్లు ఎలా వస్తాయి?
: 29 : 36 : 909
సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవటం ఎలా - ఏది అవసరమో ఏది ముఖ్యమైనదో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి
: 1 : 19 : 909
ప్రతి క్షణం అదే చివరి క్షణంగా సమయాన్ని వినియోగించు
: 1 : 16 : 909
సమస్య అనేది జీవితంలో ఒక భాగంగా బాధ్యతగా చూస్తే పెద్దగా బాధపడరు-దానిని ప్రత్యేకంగా చూస్తే ఉద్వేగానికి ఆందోళనకు అసంతృప్తికి లోనవుతారు
: 0 : 9 : 909
కృషి లేని ఆశయం కలగా-ఆశయం లేని కృషి కాలక్షేపం గా ఉండును
: 1 : 13 : 909
శక్తిని గుర్తించాలి-అవకాశాల్ని పరిశీలించటం
సమస్య అనగా?
: 1 : 5 : 909