ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ ( విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య డిజిటల్ రూపంలో)
Free Gurukul Education Foundation (Values, Skill Based Education In Digital Format) NGO Regd No: 315/2018
తండ్రి అవినీతి ఉద్యోగి అయితే, పిల్లలు కూడా అవినీతి ఉద్యోగులు ఎలా అవుతారో చక్కగా చూపించారు..
: 7793 : 99
గురువుచేప్పినట్టు నీతిగా బ్రతకాలా? తండ్రి చేస్తున్నట్టు అవినీతిగా బ్రతకాలా? అనే ప్రశ్న ఓ చిన్నారి లో కలిగితే...
: 7773 : 238
అవినీతి వలన తప్పు చేసినవారిని వదలటం వలన, ప్రాణాలు పోతున్నాయి..
: 7759 : 48
ఎదుటివారిని ఏడిపించి ఇచ్చే అవినీతి డబ్బుతో బ్రతికే కన్నా, నిజాయితీగా బ్రతుకుతూ, ఎదుటివారిలో ఆనందం చూడటం లో తృప్తే వేరు... అది ఒక్క నిజాయితీతో పనిచేసే ఉద్యోగుల దగ్గర ఉంది..
: 7753 : 31
లంచం ఆశిస్తే తప్పదు జైలు..
: 7741 : 18
అధికారులు లంచం అడిగితే, ACB వారికి పిర్యాదు చేసి ధైర్యంగా వెళ్ళండి.. వాళ్ళను పట్టించండి..
: 7750 : 18
నీ చేత కావలసిన పని చేయించుకోవటం కోసం, లంచం అనేది గిఫ్ట్ రూపంలో, డబ్బు రూపంలో వస్తుంది.. తలవంచితే, నీ పని అంతే!
: 7755 : 3
దురాశ గలిగిన చేప, తర్వాత ఎలా చనిపోయిందో తెలుసా? అలాగే అత్యాశతో లంచానికి అలవాటుపడి, చివరలో ACB అధికారులకు చిక్కి జైలుకు వెళ్ళేవారు రోజూ చూస్తున్నాము..
: 7756 : 5
అవినీతి గొలుసు ని చేధిద్దాము.. మనం అవినీతి చేస్తే, పిల్లలు చేస్తారు, అది చూసి వాళ్ళ పిల్లలు చేస్తారు..
: 7738 : 5
70% భారతీయులు సామాన్య సేవలకు కూడా లంచం ఇచ్చుకోవాల్సి వస్తుంది..
: 7751 : 6
నీవు అక్రమంగా సంపాదించిన ధనానికి, సమానంగా ఓ రోజు ఏదో రూపంలో ఋణం తీర్చుకోవాలి..
: 7751 : 2
80 కోట్ల అవినీతి..
: 7755 : 2